నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 8Th January | Sakshi
Sakshi News home page

నేటి విశేషాలు...

Jan 8 2020 6:07 AM | Updated on Jan 8 2020 6:07 AM

Major Events On 8Th January - Sakshi

న్యూఢిల్లీ: నేడు భారత్‌ బంద్‌కు కార్మిక సంఘాల పిలుపు
కేంద్రం అనుసరిస్తున్న చట్టాలను వ్యతిరేకిస్తూ సమ్మె​

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
ఈ నెల 22న మున్సిపల్‌ ఎన్నికలు, 25న కౌంటింగ్‌
నేటి నుంచి 10వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ
120 మున్సిపాలిటీలు, 9కార్పొరేషన్లకు ఎన్నికలు

అమరావతి: నేడు ఉదయం 9గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ను కలవనున్న మత్స్యకారులు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలపనున్న మత్స్యకారులు
ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్న ప్రభుత్వం

హైదరాబాద్‌: నేడు ఉదయం 11 గంటలకు కృష్ణా వాటర్‌ బోర్డు సమావేశం

భాగ్యనగరంలో నేడు
వేదిక: శిల్పారామంలోని  కార్యక్రమాలు 
   కూచిపూడి పెర్ఫామెన్స్‌ 
బై నాట్య వేద కళానిలయం 
    సమయం: సాయంత్రం 5:30 గంటలకు 
గాడ్‌ ఆండ్‌ ది సైంటిస్ట్స్‌ 
    బై కోలిన్‌ బ్లేక్‌ మోర్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 

ఆల్‌ ఇండియా క్రాఫ్టŠస్‌ మేళా 
    సమయం: సాయంత్రం 5 గంటలకు 
నవరస వర్క్‌షాప్‌ 
    వేదిక: నృత్య ఫోరమ్‌ ఫర్‌ ఫర్ఫామింగ్‌ ఆర్ట్స్,  రోడ్‌ నంబర్‌ 3, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 8 గంటలకు 
లైఫ్‌ స్టైల్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 

6వ ఇంటర్నేషనల్‌ ఫొటో ఫెస్టివల్‌– 2020 
    వేదక: సాలర్‌జంగ్‌ మ్యూజియం 
    సమయం: ఉదయం 11 గంటలకు 
వేదిక: అవర్‌ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్‌  
   యోగా వర్క్‌షాప్‌ ఫర్‌ సీనియర్స్‌ 
    సమయం: ఉదయం 9 గంటలకు 
హిందీ క్లాసెస్‌ 
    సమయం: సాయంత్రం 4 గంటలకు 

అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
లేడీస్‌ కిట్టీ పార్టీ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
నేషనల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 

నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌ పో 
    వేదిక: శ్రీ సత్య సాయి నిగమాగమం,  
    గురుస్వామి సెంటర్‌ సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
డక్, ది టర్కీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ 
    వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

టాలెంట్‌ హంట్‌ 
    వేదిక: జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజాగుట్ట 
    సమయం: ఉదయం 10 గంటలకు 
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై అవనీ రావ్‌ 
    వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్, నాంపల్లి 
    సమయం: ఉదయం 11 గంటలకు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement