నేటి విశేషాలు..

Major Events On 21st January - Sakshi

అమరావతి: నేడు మండలిలో అధికార వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

అమరావతి: నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఉ. 10గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌: నేడు ఏపీ, తెలంగాణ అధికారులతో కేంద్ర జలవనరుల శాఖ భేటీ

న్యూఢిల్లీ: నేటితో ముగియనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

దావోస్‌: నేటి నుంచి దావోస్‌ సదస్సు
50వ డబ్ల్యూఈఎఫ్‌లో పాల్గొననున్న 100కు పైగా భారత సీఈవోలు

బ్లూమ్‌ఫోంటీన్‌: అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు జపాన్‌తో తలపడనున్న భారత్‌
మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌-3లో ప్రత్యక్ష ప్రసారం

భాగ్యనగరంలో నేడు
కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ బై ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్‌ 
వేదిక: రవీంద్రభారతి, అబిడ్స్‌ 
సమయం: మధ్యాహ్నం 1 గంటకు 
మ్యూజికల్‌ ప్రోగ్రాం బై రసమయి 
వేదిక: రవీంద్రభారతి, అబిడ్స్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 
కూచిపూడి రెక్టికల్‌ 
వేదిక: రవీంద్రభారతి, అబిడ్స్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు
 
పెన్సిల్‌ కర్వింగ్‌ – ఎగ్జిబిషన్‌ 
వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 
శ్రీ త్యాగరాజ ఆరాధన – కూచిపూడి నృత్యం  
వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి 
సమయం: సాయంత్రం 6 గంటలకు 
మోహినీఅట్టం క్లాసెస్‌ 
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం: సాయంత్రం 4–30 గంటలకు 

ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌  
వేదిక: హయత్‌ప్లేస్, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 
డోమ్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ బై శిరీష్‌  
వేదిక: జ్యోత్‌ జెంటర్న్‌ హైదరాబాద్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
నేషనల్‌ వర్క్‌షాప్‌ ఆన్‌ ఎ బిజినెస్‌ ప్రెస్పెక్టివ్‌ 
వేదిక: ఎస్టీ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్, బేగంపేట్‌ 
సమయం: సాయంత్రం 5–30 గంటలకు 

ఎంఎస్‌ఎస్‌ఎ 2020 – ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ మెటీరియల్‌ సైన్స్‌  
వేదిక: ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్, సోషల్‌ సైన్స్, సికింద్రాబాద్‌ 
సమయం: ఉదయం 10–30 గంటలకు 
టాలెంట్‌ హంట్‌– ఎ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ ఎమర్జింగ్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ 
వేదిక: జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజగుట్ట 
సమయం: ఉదయం 10 గంటలకు 
హిందీ క్లాసెస్‌ 
వేదిక: అవర్‌ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం: సాయంత్రం 4 గంటలకు 

శ్రీ చిత్తారమ్మ దేవి జాతర 
వేదిక: శ్రీ చిత్తారమ్మ దేవి దేవాలయం, సంజయ్‌గాంధీ నగర్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
మిస్టర్‌ అండ్‌ మిస్‌ ఫర్‌ఫెక్ట్‌ హైదరాబాద్‌– 2020 
వేదిక: సీఎంఓఎఫ్‌ గ్లోబల్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 9 గంటలకుస 
అష్టభుజి– ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ 
సమయం: ఉదయం 11 గంటలకు 

పెయింటింగ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ డా, అవనీరావు ఆర్టిస్ట్‌ స్టూడియో  
సమయం: ఉదయం 11 గంటలకు 
ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి 
సమయం: ఉదయం 10 గంటలకు 
ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
వేదిక: తాజ్‌డెక్కన్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌లోని కార్యక్రమాలు 
పబ్లిక్‌ స్పీకింగ్‌– థింక్‌ ఆన్‌ యువర్‌ ఫీట్‌ 
సమయం: మధ్యాహ్నం 2.30 గంటలకు 
చెస్‌ వర్క్‌షాప్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top