త్వరలో 2 లక్షల ఉద్యోగాలు | JOBS Over two lakh new Central government jobs by 2017 | Sakshi
Sakshi News home page

త్వరలో 2 లక్షల ఉద్యోగాలు

Apr 25 2016 9:08 PM | Updated on Sep 3 2017 10:43 PM

త్వరలో 2 లక్షల ఉద్యోగాలు

త్వరలో 2 లక్షల ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం రానున్న 2016-2017 బడ్జెట్లో 2.18 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి నిర్ణయించింది.

న్యూఢిల్లీ: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం రానున్న 2016-2017 బడ్జెట్లో 2.18 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి నిర్ణయించింది. 2017 నాటికి ఇప్పుడున్న ఉద్యోగుల సంఖ్యను 33.05 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. వివిధ శాఖల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రక్షణ శాఖలో భారీగా ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement