ఏఆర్ రెహమాన్‌కు జపాన్ పురస్కారం | Japan Award to AR Rahman | Sakshi
Sakshi News home page

ఏఆర్ రెహమాన్‌కు జపాన్ పురస్కారం

May 31 2016 2:44 AM | Updated on Sep 4 2017 1:16 AM

ఏఆర్ రెహమాన్‌కు జపాన్ పురస్కారం

ఏఆర్ రెహమాన్‌కు జపాన్ పురస్కారం

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ జపాన్ అందించే గ్రాండ్ ఫ్యూకూవోకా అవార్డు-2016కు ఎంపికయ్యారు.

న్యూఢిల్లీ: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ జపాన్ అందించే గ్రాండ్ ఫ్యూకూవోకా అవార్డు-2016కు ఎంపికయ్యారు. ఆసియా దేశాల సంస్కృతిని తన  సంగీతం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పినందుకు రెహమాన్‌ను ఈ పురస్కారం వరించింది. ఇప్పటివరకు ఈ అవార్డును అందుకున్న భారతీయుల్లో సితార్ విద్వాంసులు పండిట్ రవిశంకర్, నర్తకి పద్మా సుబ్రమణ్యం, చరిత్రకారులు రోమిలా థాపర్, సరోద్ విద్వాంసులు అంజాద్ అలీ ఖాన్ తదితర ప్రముఖులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement