న్యూఢిల్లీలో భారీ వర్షాలు | Heavy rain lashes Delhi | Sakshi
Sakshi News home page

న్యూఢిల్లీలో భారీ వర్షాలు

Jul 11 2015 9:03 AM | Updated on Sep 3 2017 5:19 AM

దేశ రాజధాని న్యూఢిల్లీలోని పలు ప్రాంతాలలో శనివారం భారీ వర్షం కురిసింది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని పలు ప్రాంతాలలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు రహదారులపై నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో రహదారిపై ఎక్కడి వాహనాలు ఎక్కడ నిలిచిపోయాయి. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement