భూపాతం: 14 మంది మృతి? | Fourteen dead in massive landslide in Papum Pare district of Arunachalpradesh | Sakshi
Sakshi News home page

భూపాతం: 14 మంది మృతి?

Jul 11 2017 6:40 PM | Updated on Sep 5 2017 3:47 PM

భూపాతం: 14 మంది మృతి?

భూపాతం: 14 మంది మృతి?

అరుణాచల్‌ ప్రదేశ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది.

పాపుంపరే: అరుణాచల్‌ ప్రదేశ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. పాపుంపరే జిల్లా లాప్‌టాప్‌ గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండచెరియలు విరిగి పడటంతో గ్రామానికి చెందిన 14 మంది జాడ తెలియకుండా పోయారు. ప్రస్తుతం సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని అయితే, వీరు ప్రాణాలతో ఉంటారన్న ఆశలు లేవని అధికారులు తెలిపారు. కాగా గత నాలుగు రోజులుగా పాపుంపరేలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement