సివిల్స్‌ అడ్మిట్‌ కార్డుల్ని డౌన్‌లోడ్‌ చేసుకోండి | Download Civics Admit Cards | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ అడ్మిట్‌ కార్డుల్ని డౌన్‌లోడ్‌ చేసుకోండి

Jun 14 2017 1:37 AM | Updated on Sep 5 2017 1:31 PM

సివిల్స్‌ అడ్మిట్‌ కార్డుల్ని డౌన్‌లోడ్‌ చేసుకోండి

సివిల్స్‌ అడ్మిట్‌ కార్డుల్ని డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఆదివారం జరుగనున్న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష కోసం అభ్యర్థులు ఈ–అడ్మిట్‌ కార్డులను ముందుగానే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని యూపీఎస్సీ సూచించింది.

న్యూఢిల్లీ: ఆదివారం జరుగనున్న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష కోసం అభ్యర్థులు ఈ–అడ్మిట్‌ కార్డులను ముందుగానే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని యూపీఎస్సీ సూచించింది.

అడ్మిట్‌ కార్డుతో పాటు ముఖ్యమైన సూచనల్ని  www.upsconline.nic.in వెబ్‌సైట్‌ నుంచి ముందుగానే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులు తమ అడ్మిట్‌ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులేమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని యూపీఎస్సీ పేర్కొంది.

Advertisement
Advertisement