కేజ్రీవాల్ కు సమన్లు | Delhi Court pulls up Kejriwal, directs him to appear before it | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ కు సమన్లు

Mar 17 2015 12:33 PM | Updated on Sep 2 2017 10:59 PM

మంగళవారం మధ్యాహ్నం రెండుగంటలకు కోర్టు ముందు హాజరు కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, యోగేంద్ర యాదవ్ లను ఢిల్లీ కోర్టు ఆదేశించింది.

న్యూఢిల్లీ:   మంగళవారం మధ్యాహ్నం రెండుగంటలకు  కోర్టు ముందు హాజరు కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్  కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, యోగేంద్ర యాదవ్ లను ఢిల్లీ  కోర్టు ఆదేశించింది..  న్యాయవాది ఆనంద్ కుమార్ దాఖలు చేసిన డిఫమేషన్ కేసలో  ఆప్ నేతలు కోర్టుకు హాజరుకాకపోవడంపై  కోర్టు సీరియస్ గా  స్పందించింది. వారికి చట్టం మీద గౌరవం లేదంటూ వ్యాఖ్యానించింది. కాగా  గత జూన్ 4 , 2014లో ఈ కేసులో బెయిలు మీద విడుదలైన  సంగతి తెలిసిందే. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్  మయూరి సింగ్  ఈ ముగ్గురి నేతలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement