CoronaVirus Death Toll in India | భారత్‌లో మరో ‘కరోనా’ మరణం | Corona Cases News in Telugu - Sakshi
Sakshi News home page

భారత్‌లో మరో ‘కరోనా’ మరణం

Mar 19 2020 5:12 PM | Updated on Mar 19 2020 6:42 PM

Coronavirus : India Deceased Toll Rise To Four - Sakshi

చండీగఢ్‌ : కరోనా మహమ్మరి భారత్‌లో మరోకరిని బలితీసుకుంది. పంజాబ్‌లో కరోనా వైరస్‌ సోకిన 72 ఏళ్ల వృద్దుడు గురువారం మృతిచెందాడు. దీంతో భారత్‌లో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇటీవలే అతను జర్మనీ నుంచి ఇటలీ మీదుగా భారత్‌కు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్రలలో కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 169కు చేరింది. 

చదవండి : లాక్‌డౌన్? ప్రధాని ఏం ప్రకటించనున్నారు?

కరోనా ఎఫెక్ట్‌ : అలిపిరి టోల్‌గేట్‌ మూసివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement