ఘోర రోడ్డు ప్రమాదం | collision between two trucks in Modha area of Hamirpur | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం

Nov 10 2016 11:14 AM | Updated on Sep 4 2017 7:44 PM

ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

ఎదరెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి

హమిర్‌పూర్: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో చోటుచేసుకుంది. గురువారం ఉదయం మోధ ప్రాంతంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు.

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు లారీలు ఎక్కువ వేగంతో వెళ్తూ ఢీకొనడంతో అవిపూర్తిగా ధ్వంసమయ్యాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement