ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడి అరెస్ట్ | Chhota Shakeel's henchman Abbas arrested | Sakshi
Sakshi News home page

ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడి అరెస్ట్

Jan 1 2016 4:27 PM | Updated on Sep 3 2017 2:55 PM

ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడి అరెస్ట్

ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడి అరెస్ట్

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కుడిభుజంగా వ్యవహరించే ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడు అబ్బాస్ను ముంబై ఏఈసీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కుడిభుజంగా వ్యవహరించే ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడు అబ్బాస్ను ముంబై ఏఈసీ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అబ్బాస్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా,  ఈ నెల 7 వరకు పోలీస్ కస్టడీకి ఆదేశించారు.

తీహార్ జైల్లో ఉన్న మరో మాఫియా డాన్ ఛోటా రాజన్ను జైల్లోనే చంపేస్తామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఛోటా షకీల్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఛోటా షకీల్ ముఖ్య అనుచరుడు అబ్బాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండోనేసియా పోలీసులు ఛోటా రాజన్ను అరెస్ట్ చేసి భారత్కు అప్పగించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement