త్వరలో క్యాష్లెస్ ఇండియా.... | cashless india soon, says jaitley | Sakshi
Sakshi News home page

త్వరలో క్యాష్లెస్ ఇండియా....

Feb 28 2015 11:59 AM | Updated on Mar 9 2019 3:59 PM

త్వరలో క్యాష్లెస్ ఇండియా.... - Sakshi

త్వరలో క్యాష్లెస్ ఇండియా....

త్వరలో క్యాష్లెస్ ఇండియాను తయారు చేద్దామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇక నుంచి నగదు లావాదేవీలన్నీ కార్డుల ద్వారానే జరిపేలా చూద్దామని ఆయన తెలిపారు.

న్యూఢిల్లీ :  త్వరలో క్యాష్లెస్ ఇండియాను తయారు చేద్దామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇక నుంచి  నగదు లావాదేవీలన్నీ కార్డుల ద్వారానే  జరిపేలా చూద్దామని ఆయన తెలిపారు.  నగదు లావాదేవీలన్నీ కార్డుల ద్వారా జరిగేలా ప్రోత్సహకాలు ఇస్తామన్నారు. నగదు లావాదేవీలు లేని  దేశం వైపు అడుగులు వేద్దామని జైట్లీ అన్నారు. నల్లధనం అరికట్టేందుకు డెబిట్, క్రెడిట్ కార్డుల ఉపయోగించేలా చూద్దామన్నారు. అలాగే జన్ధన యోజన ఖాతాదారులకు డెబిట్ కార్డులు సదుపాయం కల్పిస్తామన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement