మూడో రోజు... మారని తీరు | Amid uproar, Rajya Sabha, Lok Sabha adjourned | Sakshi
Sakshi News home page

మూడో రోజు... మారని తీరు

Nov 18 2016 11:40 AM | Updated on Mar 29 2019 5:33 PM

మూడో రోజు... మారని తీరు - Sakshi

మూడో రోజు... మారని తీరు

నోట్ల కష్టాలపై వరుసగా మూడో రోజు పార్లమెంట్‌ సమావేశాల్లో గందరగోళం కొనసాగింది.

న్యూఢిల్లీ: నోట్ల కష్టాలపై వరుసగా మూడో రోజు పార్లమెంట్‌ సమావేశాల్లో గందరగోళం కొనసాగింది. అధికార, విపక్ష సభ్యుల వాదప్రతివాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు, రాజ్యసభ కూడా ఉదయం 11.30 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత సమావేశమైన పెద్దల సభ మధ్యాహ్నం 12 గంటల వరకు మరోసారి వాయిదా పడింది.

Advertisement
 
Advertisement
Advertisement