యాప్‌లో వివరాలు 30రోజుల్లో డిలీట్‌

Aarogya Setu Aap data is automatic deletes in 45 days - Sakshi

న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్‌లో సాధారణ వినియోగదారుడి వివరాలైతే 30 రోజుల్లో, కరోనా సోకిన వ్యక్తి వివరాలైతే 45–60 రోజుల్లో ఆటోమేటిక్‌గా డిలీట్‌ అయిపోతాయని కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ స్పష్టంచేశారు. ఆరోగ్య సేతు యాప్‌ అనేది కరోనాను ఎదుర్కొనేందుకు రూపొందించిన సోఫిస్టికేటెడ్‌ సర్వీలెన్స్‌ కలిగిన యాప్‌ అని తెలిపారు.

ఈ యాప్‌ను ఇప్పటికే 9.5 కోట్ల మంది డౌన్‌ లోడ్‌ చేసుకున్నారని, దీనిపై ప్రజలకు ఎంత నమ్మకముందో దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. కరోనా సోకిన వారు దగ్గరలో ఉంటే హెచ్చరిచేందుకు ఈ యాప్‌ను వాడేవారిలొకేషన్‌ వివరాలను తీసుకుంటుందని తెలిపారు. ఇతర దేశాల్లో ఇలాంటి యాప్‌లు వాడుతున్నారని, దీనిపై అక్కడ మనదేశంలో వచ్చినట్లు ఆరోపణలు రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయవద్దంటూ రాహుల్‌ గాంధీని కోరారు. ప్రజల కోసమే ఐసీఎంఆర్‌ వద్ద ఉన్న డేటాబేస్‌తో దాన్ని నడుపుతున్నట్లు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

26-05-2020
May 26, 2020, 10:14 IST
సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్‌: కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా రాచకొండ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ప్రయాణికులను...
26-05-2020
May 26, 2020, 10:09 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా:  కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలను స్వయం సహాయక మహిళా సంఘాలు ఆదాయ వనరులుగా మలుచుకుంటున్నాయి....
26-05-2020
May 26, 2020, 09:53 IST
ల‌క్నో :  భార‌త్‌లో క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో 2,234 మంది ఖైదీల‌కు మ‌రో రెండు నెల‌ల ప్ర‌త్యేక పెరోల్ మంజూరు...
26-05-2020
May 26, 2020, 09:51 IST
సాక్షి, సిటీబ్యూరో:  తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌పై కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. ఇప్పటి వరకు 1,275...
26-05-2020
May 26, 2020, 09:36 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,535 కరోనా కేసులు...
26-05-2020
May 26, 2020, 09:23 IST
న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు సోమవారం నుంచి పున: ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా...
26-05-2020
May 26, 2020, 09:11 IST
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ తర్వాత రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు తిరిగి తెరుచుకుంటున్నాయి. నెలల తరబడి యంత్రాలను ఉపయోగించకపోవడం వల్ల అనేక...
26-05-2020
May 26, 2020, 09:08 IST
ప్ర‌ముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత‌, ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్ ఇంట్లో ఇద్ద‌రికి క‌రోనా సోకింది. సోమ‌వారం జ‌రిపిన కోవిడ్ ప‌రీక్ష‌లో...
26-05-2020
May 26, 2020, 08:45 IST
వాషింగ్టన్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సోమవారం కీలక ప్రకటన చేసింది. కరోనా కట్టడి కోసం వినియోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ డ్రగ్‌...
26-05-2020
May 26, 2020, 05:02 IST
న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలను దేశవ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ...
26-05-2020
May 26, 2020, 04:50 IST
సాక్షి ముంబై: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మహారాష్ట్రను హడలెత్తిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో...
26-05-2020
May 26, 2020, 04:42 IST
న్యూఢిల్లీ/ బీజింగ్‌: కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న చైనీయులందరినీ ఖాళీ చేసి...
26-05-2020
May 26, 2020, 04:21 IST
న్యూఢిల్లీ:   దేశంలో కరోనా కాఠిన్యం కొనసాగుతూనే ఉంది. పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య 4 వేలు దాటేసింది....
26-05-2020
May 26, 2020, 04:08 IST
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల నిలిచిపోయిన విమాన సర్వీసులు రెండు నెలల తర్వాత సోమవారం పునఃప్రారంభమయ్యాయి....
26-05-2020
May 26, 2020, 04:03 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 41 మంది డిశ్చార్జి కావడంతో సోమవారానికి కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య...
26-05-2020
May 26, 2020, 03:56 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభం కంటే కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌...
26-05-2020
May 26, 2020, 03:41 IST
ప్రకటనల ఆదాయం పడిపోవడంతో స్టఫ్‌ ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ డీల్‌ చోటు చేసుకుంది.  
26-05-2020
May 26, 2020, 03:32 IST
న్యూఢిల్లీ: హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 10 శాతం...
26-05-2020
May 26, 2020, 03:03 IST
న్యూఢిల్లీ: కరోనా  వ్యాప్తి కట్టడి కోసం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ పోవడమనేది ఆర్థిక వినాశనానికి దారితీస్తుందని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌...
26-05-2020
May 26, 2020, 02:42 IST
సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌ : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా 2 నెలలుగా నిలిచిన దేశీయ విమానాల రాకపోకలు సోమవారం తిరిగి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top