‘సోషల్‌ డిస్టెన్సింగ్‌’ పిల్‌ కొట్టివేత

upreme Court dismisses plea challenging 'social distancing - Sakshi

న్యూఢిల్లీ: సోషల్‌ డిస్టెన్సింగ్‌ పదాన్ని వినియోగించరాదంటూ దాఖలైన పిల్‌ని కోర్టు కొట్టివేయడమే కాకుండా పిల్‌ దాఖలు చేసిన వ్యక్తికి 10,000 జరిమానా విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సోషల్‌ డిస్టెన్స్‌కి బదులు, ఫిజికల్‌ డిస్టెన్స్‌ అనే పదాన్ని వాడాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్, జస్టిస్‌ బీ.ఆర్‌ గవాయ్‌ లతోకూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణ జరిపి, ప్రజాప్రయోజనవ్యాజ్యం విచారణార్హం కాదని కోర్టు కొట్టివేసింది. డిస్టెన్సింగ్‌ అనే పదం వివక్షతో కూడుకున్నదనీ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమనీ అందుకే ఆ పదం వాడుక మార్చాలనీ షకీల్‌ ఖురేషీ పిల్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ధర్మాసనం పై విధంగా స్పందించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

08-07-2020
Jul 08, 2020, 08:44 IST
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశీయ  సర్వీసులుపరుగులు తీస్తున్నాయి. అన్ని ప్రధాన నగరాలకు రాకపోకలు సాగిస్తున్నాయి....
08-07-2020
Jul 08, 2020, 08:34 IST
లక్డీకాపూల్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో కోవిడ్‌–19 విలయతాండవం కొనసాగుతోంది. వేలల్లో పాజిటివ్‌ కేసులు తదనుగుణంగా మరణాలూ నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి బారిన...
08-07-2020
Jul 08, 2020, 08:26 IST
జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కల్లోలంకొనసాగుతోంది. అన్ని ప్రాంతాలకూ మహమ్మారి ప్రబలుతుండటంపై సర్వత్రాఆందోళన నెలకొంది. రికార్డు స్థాయిలోకోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు నిర్ధారణఅవుతుండటం.....
08-07-2020
Jul 08, 2020, 08:12 IST
సాక్షి, సిటీబ్యూరో: చిక్కడపల్లికి చెందిన కరుణాకర్‌లో జూన్‌ 28 నుంచి స్వల్ప జ్వరం, జలుబు లక్షణాలు కనిపించాయి. రెండు రోజులైనా...
08-07-2020
Jul 08, 2020, 07:17 IST
సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖ తీరం చిత్రమిది.. చాలామంది వైజాగ్‌ అని పిలుచుకునే ఈ సిటీ ఆఫ్‌ డెస్టినీ.. ఆంధ్రప్రదేశ్‌లో అతి...
08-07-2020
Jul 08, 2020, 06:52 IST
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజల ప్రాణాలు హరిస్తున్న మహమ్మారి పుట్టుకనే అడ్డుకుంటోందా? అమ్మా, నాన్న అని పిలిపించుకోవాలనుకుంటున్న నవ దంపతుల ఆశలపై...
08-07-2020
Jul 08, 2020, 04:27 IST
సాక్షి, అమరావతి: కరోనాను ఎదుర్కోవడంలోనూ, నియంత్రించడంలోనూ మిగతా రాష్ట్రాల కంటే మనం మిన్నగా ఉన్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల...
08-07-2020
Jul 08, 2020, 04:26 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల ఉ ధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 1,879 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది....
08-07-2020
Jul 08, 2020, 04:20 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన అనంతరం ఒకేరోజు పెద్ద సంఖ్యలో బాధితులు డిశ్చార్జి అయ్యారు....
08-07-2020
Jul 08, 2020, 04:19 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో ఏ ఒక్కరికీ వైద్యం నిరాకరించకూడదు.. వైద్య ఖర్చులు అందరికీ అందుబాటులో ఉండాలి. ఇది రాష్ట్ర ప్రథమ...
08-07-2020
Jul 08, 2020, 03:59 IST
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ రూటు మార్చింది. ఎవరూ అంచనా వేయని విధంగా కొత్త దార్లలో వెళుతోంది. వైరస్‌ వ్యాపిస్తోన్న...
08-07-2020
Jul 08, 2020, 03:53 IST
రాంగోపాల్‌పేట్‌: కరోనాతో సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువకుడు మరణించాడు. చికిత్సకు సంబంధించి ఆస్పత్రి యాజమాన్యం...
08-07-2020
Jul 08, 2020, 03:42 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా నివారణకు చికిత్స అందించే ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రులు రోగుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని...
07-07-2020
Jul 07, 2020, 21:10 IST
బ్రెసిలియా:  బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో  కరోనా  బారినపడ్డారు. తనకు పాజిటివ్ వచ్చినట్టుగా బోల్సనారో మంగళవారం ధృవీకరించారు. ఆసుపత్రినుంచి తిరిగి వచ్చిన...
07-07-2020
Jul 07, 2020, 20:10 IST
జెనీవా: ప్రస్తుత తరుణంలో అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలనకునే వారు ఖచ్చితంగా మాస్క్‌ ధరించాలని.. తమకు తప్పక సమాచారం ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కోరింది....
07-07-2020
Jul 07, 2020, 18:19 IST
భువనేశ్వర్ : కరోనా మహమ్మారి ప్రకంపనలు  ప్రముఖ టెక్  సేవల సంస్థ టెక్ మహీంద్రను  తాకాయి. గత వారంలో ఏడుగురు ఉద్యోగులు...
07-07-2020
Jul 07, 2020, 17:34 IST
కోల్‌కతా: దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది....
07-07-2020
Jul 07, 2020, 17:11 IST
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కల్లోలంతో ఆటో దిగ్గజం బజాజ్ ఆటో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కంపెనీకి సంబంధించిన ముంబై వాలూజ్...
07-07-2020
Jul 07, 2020, 17:11 IST
సాక్షి, బెంగళూరు: అసలే కరోనా కష్టకాలం.. అంతలో అమెరికాలో పని చేస్తున్న భారతీయులపై ట్రంప్ పిడుగు.. వీసా రెన్యూవల్​కు దరఖాస్తు చేసుకున్న...
07-07-2020
Jul 07, 2020, 16:21 IST
రాంచీ : అక్ర‌మ మ‌ద్యం స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంద‌ని స‌మాచారం అందుకొని రైడింగ్‌కు వెళ్లిన పోలీసులు అనుకోకుండా క్వారంటైన్ సెంట‌ర్‌కు వెళ్లాల్సి వ‌చ్చింది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top