తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం | 11 died in massive road accident at Tamilnadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం

Sep 25 2016 10:42 PM | Updated on Sep 4 2017 2:58 PM

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం

తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.

తమిళనాడు(అరియలూర్): తమిళనాడు రాష్ట్రంలోని అరియలూర్ జిల్లా జయగోదమ్ సమీపంలోని కచ్చికులమ్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న టాటా ఏసీ, లారీ ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో టాటీ ఏసీ వాహనం నుజ్జునుజ్జు అయింది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement