ఎవరు గెలిచినా 'మా'ను ముందుకు నడిపించాలి.. | winners will lead association forward, says krishnamraju | Sakshi
Sakshi News home page

ఎవరు గెలిచినా 'మా'ను ముందుకు నడిపించాలి..

Mar 29 2015 11:33 AM | Updated on Aug 14 2018 5:56 PM

'మా' అసోసియేషన్ ఎన్నికలు సరదాగా, ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని సీనియర్ నటుడు కృష్ణంరాజు చెప్పారు.

హైదరాబాద్ : 'మా' అసోసియేషన్ ఎన్నికలు సరదాగా, ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని సీనియర్ నటుడు కృష్ణంరాజు చెప్పారు. ఎవరు గెలిచిన అసోసియేషన్ ను  ముందుకు నడిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీలో ఇబ్బంది పడుతున్న చిన్న చిన్న నటులకు సహాయం చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement