ఇవన్ని తప్పుడు వార్తలు: ఖండించిన నటుడు

Vir Das Neighbour Sneezes On Him For Breaking Lockdown Rules - Sakshi

ప్రముఖ హిందీ కమెడియన్‌ వీర్‌ దాస్‌ గురించి సోషల్‌ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వీర్ ‌దాస్‌పై ఓ సామాన్యుడు తుమ్మాడు అంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ వార్తలను వీర్‌ దాస్‌ ఖండించాడు. కాకపోతే సదరు వ్యక్తి తనను వేధించాడని.. బెదిరింపులకు దిగాడని తెలిపాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు వీర్‌ దాస్‌.  ఈ వీడియోలో ఓ పెద్ద వయసు వ్యక్తి వీర్‌ను తిడుతూ.. బెదిరిస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో అతడి మీద తుమ్మడానికి కూడా ప్రయత్నిస్తాడు. తర్వాత కనీసం ఆరు అడుగుల సామాజిక దూరాన్ని పాటించమని వీర్ ‌దాస్‌ను కోరడం వీడియోలో చూడవచ్చు.(‘ఆ విషయంలో దీపిక చాలా క్రూరం’)

అనంతరం వీర్‌దాస్‌ దీని గురించి మాట్లాడుతూ.. ‘తాజాగా మా అపార్ట్‌మెంట్లో ఓ రోజు సాయంత్రం చిన్న సిటప్‌ ఏర్పాటు చేశాం. అందరికి అక్కడే భోజనం ఏర్పాట్లు చేశాం. ప్రతి  ఒక్కరం 15 అడుగుల దూరంలో కూర్చున్నాం. అందరం సామాజిక దూరం పాటించాము. నేను సిగరెట్‌ తాగడానికి కిందకు వచ్చాను. ఆ తర్వాత 5 నిమిషాలకు వీడియోలో ఉన్న సంఘటన చోటు చేసుకుంది. వీడియోలో ఉన్న వ్యక్తి నేను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే మొదటి అంతస్తులో ఉంటున్నాడు. అతను ఆ ఇంటి యజమాని కాదు. మా యజమాని నేను ఉంటున్న ఇంటిని వారసత్వంగా పొందాడు. నేను కూర్చున్న స్థలం, నా ఇల్లు ఏది అతని సొంతం కాదు. అన్నింటికి మించి ఓ వృద్ధుడు నా మీద తుమ్ముతాడని నేను అనుకోవడం లేదు’ అన్నాడు. (బాలీవుడ్‌ను వదలని కరోనా..)

వీర్‌దాస్‌ మాట్లాడుతూ.. ‘కానీ మీడియాలో వస్తున్న వార్తలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మొదట్లో వీటిని నేను పట్టించుకోలేదు. కానీ పరిస్థితి చేయి దాటుతుండటంతో దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. మీ లాక్‌డౌన్‌ ఎలా ఉంది’ అంటూ వీర్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై పలువురు సెలబ్రిటీలు కామెంట్‌ చేశారు. జాగ్రత్తగా ఉండమంటూ వీర్‌కు సలహా ఇచ్చారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

11-07-2020
Jul 11, 2020, 10:05 IST
సాక్షి, మలాపురం టౌన్‌: దాపరికంతో చేసిన నిర్లక్ష్యమే అతని నిండు ప్రాణాన్ని బలిగొంది. కరోనా లక్షణాలు ఉన్నా బయటకు చెప్పకపోవడం, వైద్యం...
11-07-2020
Jul 11, 2020, 09:50 IST
ఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటివరకు ఏ ఒక్క దేశం సరైన మందును కనిపెట్టలేదు. తాత్కాలిక ఉపశమనం కోసం...
11-07-2020
Jul 11, 2020, 09:05 IST
మూడు రోజుల్లోనే ల‌క్ష కేసులు .. భార‌త్‌లో క‌రోనా ఎంత‌లా విజృంభిస్తోంది అని చెప్ప‌డానికి ఇది చాలు.
11-07-2020
Jul 11, 2020, 05:33 IST
సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం మరో మైలు రాయిని చేరుకుంది. గురువారం ఉదయం 9 నుంచి 24...
11-07-2020
Jul 11, 2020, 04:40 IST
కరోనా కారణంగా ఆస్పత్రి పాలైతే ఖర్చులను చెల్లించే హెల్త్‌ పాలసీలను ‘కరోనా కవచ్‌’ పేరుతో బీమా సంస్థలు తీసుకొచ్చాయి. కరోనా...
11-07-2020
Jul 11, 2020, 03:53 IST
నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో గురువారం రాత్రి నలుగురు రోగులు మృతి చెందడం కలకలం రేగింది. వీరిలో కరోనా కాటుకు...
11-07-2020
Jul 11, 2020, 03:22 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కరాళనృత్యంతో వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం కదిలింది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండ టంతో వేగంగా కరోనా...
10-07-2020
Jul 10, 2020, 20:44 IST
బీజింగ్‌ : కరోనా వైరస్‌ కారణంగా అతలాకుతలమైన చైనా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రీజ్‌ చేసిన రొయ్యల ప్యాకేజీలో కరోనా వైరస్‌ను...
10-07-2020
Jul 10, 2020, 19:49 IST
సీఎం కేసీఆర్‌కు కోవిడ్ వచ్చిందని ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. కానీ,
10-07-2020
Jul 10, 2020, 19:22 IST
సాక్షి, న్యూఢిల్లీ:అమెరికాకు చెందిన ప్రసిద‍్ధ బైక్స్‌ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్  కరోనా సంక్షోభంతో ఆర్థిక కష్టాల్లో పడింది. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు వందలమంది ఉద్యోగాల తొలగింపునకు...
10-07-2020
Jul 10, 2020, 16:04 IST
కరోనా రోగులు, బ్లడ్‌ క్లాట్స్‌కు సంబంధించి పాథాలజిస్టులు లేబొరేటరీల్లో నిర్వహించిన పరిశోధనలో కీలక  విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనాతో బాధపడిన రోగుల్లో ఏర్పడిన...
10-07-2020
Jul 10, 2020, 15:44 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రికవరీ రేటు 63 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. అదే సమయంలో మరణాల...
10-07-2020
Jul 10, 2020, 15:40 IST
సాక్షి, వెబ్ ప్ర‌త్యేకం: నిజం గ‌డ‌ప దాటేలోపు అబ‌ద్ధం ఊరు చుట్టొస్తుంది అంటారు. ఊరేంటి.. ఈ భూగోళాన్నే చుట్టొస్తుంది. పైగా నిజాన్ని...
10-07-2020
Jul 10, 2020, 14:48 IST
సాక్షి, అమరావతి: ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో వచ్చే బుధవారం జరిగే...
10-07-2020
Jul 10, 2020, 14:27 IST
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయానికి మరోసారి కరోనా సెగ  తాకింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప స్వీయ నియంత్రణలోకి వెళ్లారు. ...
10-07-2020
Jul 10, 2020, 14:00 IST
సాక్షి, అమరావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శుక్ర‌వారం కొత్త‌గా 1608 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో 21,020 సాంపిల్స్‌ను...
10-07-2020
Jul 10, 2020, 11:24 IST
కొత్తగూడెం, అశ్వాపురం: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ...
10-07-2020
Jul 10, 2020, 11:17 IST
కర్నూలు(హాస్పిటల్‌): అత్యవసర వైద్యం కోసం వచ్చిన వారు కోవిడ్‌–19 టెస్ట్‌ ఫలితం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పనిలేదు....
10-07-2020
Jul 10, 2020, 11:16 IST
నూర్‌ సుల్తాన్‌/బీజింగ్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ చైనా మరో బాంబు పేల్చింది. సరిహద్దు దేశం...
10-07-2020
Jul 10, 2020, 10:51 IST
ల‌క్నో :  క‌రోనా కేసులు తీవ్ర‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top