థ్రిల్ అవుతారు | 'Vidiyum Munn' remakeing in Telugu | Sakshi
Sakshi News home page

థ్రిల్ అవుతారు

Mar 30 2014 12:18 AM | Updated on Sep 2 2017 5:20 AM

థ్రిల్ అవుతారు

థ్రిల్ అవుతారు

గ్లామరస్ రోల్స్‌కన్నా డీ-గ్లామరస్ రోల్స్ చేయడం కొంచెం కష్టం. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్న పాత్రలు చేయాలంటే ఆ ఆర్టిస్ట్‌కి ఎంతో సామర్థ్యం ఉండాలి. ‘

 గ్లామరస్ రోల్స్‌కన్నా డీ-గ్లామరస్ రోల్స్ చేయడం కొంచెం కష్టం. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్న పాత్రలు చేయాలంటే ఆ ఆర్టిస్ట్‌కి ఎంతో సామర్థ్యం ఉండాలి. ‘నేను దేవుడ్ని’ చిత్రంలో అంధురాలి పాత్రను అద్భుతంగా పోషించారు పూజ. తమిళంలో ఆమె కథానాయికగా నటించిన ‘విడియుమ్ మున్’ అనే చిత్రం తెలుగులో విడుదల కానుంది.
 
  సిల్వర్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఖయ్యూం స్టూడియోస్ సమర్పణలో అల్తాఫ్ అహ్మద్, జావేద్ అనువదిస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్ర చూసి థ్రిల్ అవుతారని పూజా అన్నారు. అల్తాఫ్ అహ్మద్ మాట్లాడుతూ -‘‘తమిళంలోలా తెలుగులోనూ ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: ప్రభాకర్, దర్శకత్వం: బాలాజి కె. కుమార్.
 

Advertisement
 
Advertisement
Advertisement