మొన్నటివరకూ మెరుపువేగంతో సినిమాలు చేసుకుంటూ వెళ్లిన రవితేజ ఇప్పుడు అచితూచి అడుగేస్తున్నారు. చాలాకాలం తర్వాత ‘బలుపు’తో విజయాన్ని అందుకున్న
మొన్నటివరకూ మెరుపువేగంతో సినిమాలు చేసుకుంటూ వెళ్లిన రవితేజ ఇప్పుడు అచితూచి అడుగేస్తున్నారు. చాలాకాలం తర్వాత ‘బలుపు’తో విజయాన్ని అందుకున్న ఆయన... తర్వాత నటించే సినిమా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘బలుపు’ రచయిత బాబీతో రవితేజ ఓ సినిమా చేయనున్నారని గతంలో వార్తలొచ్చాయి. 

