ఓ ఇంటివాడు కాబోతున్న టాలీవుడ్ సంగీత దర్శకుడు!
దర్శకుడు రవిబాబు చిత్రాలు నచ్చావులే, నువ్విలా, మనసారా, అనుసూయ, అమరావతి, అవును చిత్రాలకు సంగీతాన్ని అందించిన వర్ధమాన సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ఓ ఇంటివాడు కాబోతున్నారు.
Nov 13 2013 6:25 PM | Updated on Sep 2 2017 12:34 AM