సన్నీ టైమ్ | sunny leone show at JRC convention center at Sunny leone | Sakshi
Sakshi News home page

సన్నీ టైమ్

Dec 30 2014 1:12 AM | Updated on Sep 2 2017 6:55 PM

సన్నీ టైమ్

సన్నీ టైమ్

న్యూ ఇయర్‌కు సిటీ ని సన్నీ లియోన్ షో హీటెక్కించనుంది. జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం రాత్రి సన్నీ ఈవెంట్ జరగనుంది.

న్యూ ఇయర్‌కు సిటీ ని సన్నీ లియోన్ షో హీటెక్కించనుంది. జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం రాత్రి సన్నీ ఈవెంట్ జరగనుంది. ఇందులో ఈ భామ 5 పాటలకు చిందేయనుంది. దీంతో పాటు ఇద్దరు డీజేలు రకరకాల పాటలతో న్యూ ఇయర్ జోష్‌ను పెంచనున్నారు. ఈవెంట్ బ్రోచర్‌ను సోమవారం విడుదల చేశారు. మూడు కేటగిరీల్లో టికెట్లు విక్రయించనున్నారు. టికెట్ ధర రూ.4 వేల నుంచి రూ.10 వేలుగా నిర్ణయించినట్టు నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 040-66466778 ఫోన్ నంబర్‌ను  సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement