బ్యాక్‌ టు ఫస్ట్‌ గర్ల్‌ఫ్రెండ్‌ అంటోన్న సుధీర్‌ బాబు! | Sudheer babu Getting Ready For Pullela Gopichand Biopic | Sakshi
Sakshi News home page

Nov 13 2018 1:09 PM | Updated on Nov 13 2018 1:10 PM

Sudheer babu Getting Ready For Pullela Gopichand Biopic - Sakshi

‘సమ్మోహనం’, ‘నన్ను దోచుకుందువటే’ లాంటి కూల్‌ సినిమాలతో హిట్‌ కొట్టాడు సుధీర్‌ బాబు. ఇక ఈ యంగ్‌ హీరో తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టిసారించాడు. బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ జీవితాన్ని వెండితెరపై అవిష్కరించబోయే చిత్రంలో సుధీర్‌ బాబు నటించనున్నాడు. 

ఈ విషయం గురించి ట్వీట్‌ చేస్తూ.. ‘బ్యాక్‌ టు ఫస్ట్‌ గర్ల్‌ఫ్రెండ్‌ (బ్యాడ్మింటన్‌). జనాలు చెప్పినట్లుగా.. తొలిప్రేమ ఎప్పటికీ జీవించే ఉంటుంది.. ప్రిపరేషన్‌ ఫర్‌ పుల్లెల గోపీచంద్‌’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేశాడు. సినిమాల్లోకి రాకముందు సుధీర్‌ బాబు బాడ్మింటన్‌ ప్లేయర్‌ అన్న సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement