ఇంటికొస్తున్న స్పైడర్‌మ్యాన్‌ | Spiderman Home Coming telugu Release on July 7 | Sakshi
Sakshi News home page

ఇంటికొస్తున్న స్పైడర్‌మ్యాన్‌

Jun 26 2017 12:16 AM | Updated on Sep 5 2017 2:27 PM

ఇంటికొస్తున్న స్పైడర్‌మ్యాన్‌

ఇంటికొస్తున్న స్పైడర్‌మ్యాన్‌

‘స్పైడర్‌ మ్యాన్‌’కు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఉన్నారు.

‘స్పైడర్‌ మ్యాన్‌’కు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఉన్నారు. ‘స్పైడర్‌ మ్యాన్‌’ సిరీస్‌ నుంచి వచ్చిన ప్రతి సినిమా హిందీ, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళీ భాషల్లో విడుదలై, ఆకట్టుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇప్పుడు ‘స్పైడర్‌మ్యాన్‌’ సిరీస్‌లో రాబోతున్న కొత్త చిత్రం ‘స్పైడర్‌మ్యాన్‌ హోమ్‌ కమింగ్‌’. స్పైడర్‌మ్యాన్‌ పాత్రలో థామస్‌ స్టాన్లే, విలన్‌గా ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్, ‘బర్డ్‌మ్యాన్‌’ ఫేమ్‌ మిచెల్‌ కీటన్‌ చేసారు. ఐరన్‌మ్యాన్‌ పాత్రలో రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ నటించారు.  ఈ సినిమాను తెలుగులో జూలై 7న విడుదల చేయనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement