స్పానిష్ స్టూడెంట్... చార్మి! | Spanish language learns to charmi | Sakshi
Sakshi News home page

స్పానిష్ స్టూడెంట్... చార్మి!

Jul 10 2015 11:42 PM | Updated on Nov 9 2018 5:02 PM

స్పానిష్ స్టూడెంట్... చార్మి! - Sakshi

స్పానిష్ స్టూడెంట్... చార్మి!

ఎందుకు నేర్చుకుంటున్నారో చెప్పలేదు కానీ, ప్రస్తుతం చార్మి స్పానిష్ మాట్లాడటం నేర్చుకునే పనిలో ఉన్నారు.

ఎందుకు నేర్చుకుంటున్నారో చెప్పలేదు కానీ, ప్రస్తుతం చార్మి స్పానిష్ మాట్లాడటం నేర్చుకునే పనిలో ఉన్నారు. జనరల్‌గా సినీ తారలు ఏమైనా నేర్చుకుంటే, అది కచ్చితంగా ఏదైనా సినిమా కోసమేనని ఊహాగానాలొస్తాయి. ఇప్పుడు స్టూడెంట్‌గా మారి, స్పానిష్ భాష ఎందుకు నేర్చుకుంటున్నారో చార్మి చెబితే, ఆ ఊహాగానాలకు తెరపడుతుంది. ఆ సంగతేమిటో చెప్పలేదు కానీ, స్పానిష్‌కు సంబంధించి మొదటి కోర్సు పూర్తి చేశాననీ, 90 శాతం స్కోర్ సాధించానని చార్మి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement