సూపర్‌ హిట్‌ | sonam all in one canes celabrations | Sakshi
Sakshi News home page

సూపర్‌ హిట్‌

May 23 2017 1:46 AM | Updated on Sep 5 2017 11:44 AM

సూపర్‌ హిట్‌

సూపర్‌ హిట్‌

ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు... ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఉత్సవాల్లో సోనమ్‌ కపూర్‌ ఎన్ని డ్రెస్సులు వేసుకున్నారో అన్నీ హిట్టే.

ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు... ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఉత్సవాల్లో సోనమ్‌ కపూర్‌ ఎన్ని డ్రెస్సులు వేసుకున్నారో అన్నీ హిట్టే. పెట్టుకున్న నగలూ హిట్టే. రెడ్‌ కార్పెట్‌పై వయ్యారంగా ఆమె నడిచిన నడకలూ హిట్టే. మాట్లాడిన మాటలూ హిట్టే. ఈసారి కేన్స్‌ ఉత్సవాల్లో సోనమ్‌కి తిరుగు లేకుండాపోయింది. అంతా సూపర్‌ హిట్‌. 

Advertisement
 
Advertisement
Advertisement