పక్కా మాస్ మసాలా | Simhamanti Chinnodu releasing on January 30th | Sakshi
Sakshi News home page

పక్కా మాస్ మసాలా

Jan 27 2015 11:16 PM | Updated on Sep 2 2017 8:21 PM

పక్కా మాస్ మసాలా

పక్కా మాస్ మసాలా

విజయ్, అసిన్ జంటగా తమి ళంలో ఘనవిజయం సాధించిన ‘కావలన్’ చిత్రం తెలుగులో ‘సింహమంటి చిన్నోడు’

 విజయ్, అసిన్ జంటగా తమి ళంలో ఘనవిజయం సాధించిన ‘కావలన్’ చిత్రం తెలుగులో ‘సింహమంటి చిన్నోడు’ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఫణీంద్రకుమార్ తెలుగులోకి అనువదించారు. సిద్ధిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి విద్యాసాగర్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణ. రాజశేఖర్ రెడ్డి సంభాషణలు ఓ హైలైట్. పక్కా మాస్ మసాలా చిత్రంగా సిద్ధిక్ దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు’’ అని చెప్పారు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, రోజా, వడివేలు, నిళల్‌గళ్ రవి ముఖ్య పాత్ర ధారులు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement