ప్రేమ బాధ్యత | Shri Vinayak Creations Banner in premanjali movie | Sakshi
Sakshi News home page

ప్రేమ బాధ్యత

Mar 14 2016 11:34 PM | Updated on Sep 3 2017 7:44 PM

ప్రేమ బాధ్యత

ప్రేమ బాధ్యత

‘ప్రేమంటే ఓ బంధం కాదు.. ప్రేమ అనేది ఒక బాధ్యత’ అని చాటిచెప్పేలా నిర్మించిన చిత్రం ‘ప్రేమాంజలి’.

‘ప్రేమంటే ఓ బంధం కాదు.. ప్రేమ అనేది ఒక బాధ్యత’ అని చాటిచెప్పేలా నిర్మించిన చిత్రం ‘ప్రేమాంజలి’. ‘ఓ ప్రేమజంట కథ’ అనేది ఉపశీర్షిక. సుజయ్, శ్వేతానీల్, వినయ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ఆర్.వరుణ్ దొరను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ వినాయక క్రియేషన్స్ పతాకంపై ఆర్‌వీ నారాయణరావు, ఆర్‌బీ ఆర్య నిర్మించిన ‘ప్రేమాంజలి’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ‘‘ప్రేమంటే ఫ్యాషన్‌గా మారిపోతున్న ఈ రోజుల్లో ప్రేమకు గౌరవం కల్పిస్తూ ఈ చిత్రం తెరకెక్కించాం. సినిమా బాగా వచ్చింది. త్వరలోనే పాటలు విడుదల చేస్తాం’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పీజీ వర్ధన్, కెమేరా: భాస్కర్ దొర్నాల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement