బాధల నుంచి విముక్తి... | 'Shani Devudu' releasing on January 8th | Sakshi
Sakshi News home page

బాధల నుంచి విముక్తి...

Jan 5 2015 11:28 PM | Updated on Sep 2 2017 7:15 PM

బాధల నుంచి విముక్తి...

బాధల నుంచి విముక్తి...

శనీశ్వరుడు బాధలకు గురిచేసే దైవం కాదు... బాధల నుంచి విముక్తిని కలిగించే దైవం అని తెలిపే కథాంశంతో రూపొందిన భక్తిరస చిత్రం ‘శనిదేవుడు’.

 శనీశ్వరుడు బాధలకు గురిచేసే దైవం కాదు... బాధల నుంచి విముక్తిని కలిగించే దైవం అని తెలిపే కథాంశంతో రూపొందిన భక్తిరస చిత్రం ‘శనిదేవుడు’. సుమన్, ఆకాశ్, శివ జొన్నలగడ్డ ముఖ్యతారలుగా స్వీయ దర్శకత్వంలో జొన్నలగడ్డ శివ నిర్మించిన  ఈ చిత్రం నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా జొన్నలగడ్డ శివ మాట్లాడుతూ- ‘‘తెలుగులో శనీశ్వరుని చరిత్ర నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా ఇది. శనిదేవుని గొప్పతనమేంటో ఈ కథ తెలియజేస్తుంది’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement