ఆగస్టులో ఆరంభం | Saptagiri is playing the hero on the other side as a comedian entertainer. | Sakshi
Sakshi News home page

ఆగస్టులో ఆరంభం

Jul 31 2017 12:24 AM | Updated on Sep 5 2017 5:13 PM

ఆగస్టులో ఆరంభం

ఆగస్టులో ఆరంభం

ఒక పక్క హాస్యనటునిగా అలరిస్తూనే మరోవైపు తనకు సరిపడా కథ, పాత్ర కుదరినప్పుడు హీరోగా నటిస్తున్నారు సప్తగిరి.

ఒక పక్క హాస్యనటునిగా అలరిస్తూనే మరోవైపు తనకు సరిపడా కథ, పాత్ర కుదరినప్పుడు హీరోగా నటిస్తున్నారు సప్తగిరి. తొలి చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’లో హీరోగా ఆకట్టుకున్న సప్తగిరి ఇప్పుడు రెండో సినిమాకి రెడీ అయ్యారు. చంద్రనాథ్‌ సమర్పణలో నట్టీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై స్వర్ణ సుబ్బారావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలు. ‘‘అన్నపూర్ణ స్టూడియోలో ఆగస్టు 5న మా చిత్రాన్ని స్టార్ట్‌ చేయనున్నాం. ఆ రోజున మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అన్నారు నిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement