నాకు ముగ్గులేయడం బాగా వచ్చు! | sankranti celebrations miss movie shooting buys | Sakshi
Sakshi News home page

నాకు ముగ్గులేయడం బాగా వచ్చు!

Jan 15 2015 12:10 AM | Updated on Aug 28 2018 4:30 PM

ప్రస్తుతం కోయంబత్తూర్‌లో ఓ తమిళ చిత్రం షూటింగ్‌లో ఉన్నా. కాబట్టి, పండగ సందడి మిస్ అవుతున్నాను. హైదరాబాద్‌లో ఉంటే మాత్రం చాలా హంగామా చేసేస్తాను.

ప్రస్తుతం కోయంబత్తూర్‌లో ఓ తమిళ చిత్రం షూటింగ్‌లో ఉన్నా. కాబట్టి, పండగ సందడి మిస్ అవుతున్నాను. హైదరాబాద్‌లో ఉంటే మాత్రం చాలా హంగామా చేసేస్తాను. ముగ్గులు వేయడం బాగా వచ్చు. పెద్ద పెద్ద ముగ్గులతో మా ఇంటిని కళకళలాడించేదాన్ని. ఈసారి ఇంటిపట్టున నేను లేను కాబట్టి, మా అమ్మగారు ఆ బాధ్యత తీసుకుంటారనుకోండి. ఏమైనా సంక్రాంతి సందడే వేరు!  
  - స్వాతి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement