"దర్శకుడు" పాట విడుదల | Samantha released the song "Sunday to Saturday Love .." from "Director". | Sakshi
Sakshi News home page

"దర్శకుడు" పాట విడుదల

Jul 12 2017 1:07 AM | Updated on Sep 5 2017 3:47 PM

"దర్శకుడు" పాట విడుదల

"దర్శకుడు" పాట విడుదల

అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్, బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మించిన సినిమా ‘దర్శకుడు’.

అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్, బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మించిన సినిమా ‘దర్శకుడు’. ఇందులోని ‘సండే టు సాటర్‌డే లవ్‌..’ అనే పాటను సమంత విడుదల చేశారు. సాయికార్తీక్‌ స్వరపరిచిన పాటల్ని ఈ నెల 15న రిలీజ్‌ చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement