వివాదానికి జవాబిస్తారా? | RP Patnaik "bumbum 'show in week | Sakshi
Sakshi News home page

వివాదానికి జవాబిస్తారా?

Nov 12 2016 11:04 PM | Updated on Sep 4 2017 7:55 PM

వివాదానికి జవాబిస్తారా?

వివాదానికి జవాబిస్తారా?

మ్యూజిక్ డెరైక్టర్, యాక్టర్, ‘మనలో ఒకడు’ ఆర్పీ పట్నాయక్ ఈ వారం ‘బూమ్‌బూమ్’ షోలో కనిపించనున్నారు

మ్యూజిక్ డెరైక్టర్, యాక్టర్, ‘మనలో ఒకడు’ ఆర్పీ పట్నాయక్ ఈ వారం ‘బూమ్‌బూమ్’ షోలో కనిపించనున్నారు. కాంట్రవర్సీకి  భయపడని ఆర్పీ ‘బూమ్‌బూమ్’లో యాంకర్ అనసూయ రేపిన కాంట్రవర్సీకి జవాబు ఇస్తారా? మాటలు కట్ చేస్తారా? అది ఆదివారం రాత్రి 9.30 గం.కు జెమిని టీవీలో చూడవచ్చని ‘జెమినీ’ ప్రతినిధి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement