నిర్మాత కె. అనిల్ ఇక లేరు

‘ప్రముఖ దర్శకులు బాపుతో ‘రాధాగోపాళం, కె. రాఘ వేంద్ర రావుతో అల్లరి బుల్లోడు’ చిత్రాలు నిర్మించిన కోనేరు అనిల్ కుమార్ ఇకలేరు. క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. అనిల్ కుమార్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి