తొమ్మిది భాషల్లో... పూనమ్ మసాలా | poonam pandey acting in Nine languages | Sakshi
Sakshi News home page

తొమ్మిది భాషల్లో... పూనమ్ మసాలా

Aug 27 2015 12:44 AM | Updated on Sep 3 2017 8:10 AM

తొమ్మిది భాషల్లో... పూనమ్ మసాలా

తొమ్మిది భాషల్లో... పూనమ్ మసాలా

బాలీవుడ్ హాట్‌గాళ్ పూనమ్ పాండే తెలుగు ప్రేక్షకులను ‘మాలిని’గా అలరించడానికి సిద్ధమవుతున్నారు. వీరు.కె దర్శకత్వంలో పూనమ్ పాండే ప్రధాన పాత్రలో మహేశ్ రాఠీ నిర్మించిన

బాలీవుడ్ హాట్‌గాళ్ పూనమ్ పాండే తెలుగు ప్రేక్షకులను ‘మాలిని’గా అలరించడానికి సిద్ధమవుతున్నారు. వీరు.కె దర్శకత్వంలో పూనమ్ పాండే ప్రధాన పాత్రలో మహేశ్ రాఠీ నిర్మించిన ‘మాలినీ అండ్ కో’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. పూనమ్ పాండే మాట్లాడుతూ - ‘‘ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ . ఇందులో నాది విభిన్నమైన పాత్ర’’ అన్నారు. ‘‘పూనమ్ పాండే ఫైట్స్, యాక్షన్ ఈ చిత్రానికే హైలెట్‌గా నిలుస్తాయి. తెలుగుతో పాటు తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: రవి హార్ కూట్, కెమెరా: సి. రామ్‌ప్రసాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement