ఫొటోగ్రాఫ్... స్వీట్ మెమరీ! | Photograph ... Sweet Memory! | Sakshi
Sakshi News home page

ఫొటోగ్రాఫ్... స్వీట్ మెమరీ!

Feb 29 2016 11:46 PM | Updated on Sep 3 2017 6:42 PM

మనోజ్,ప్రణతి, బ్రీ లార్సెన్

మనోజ్,ప్రణతి, బ్రీ లార్సెన్

ఉత్తమ నటి అవార్డు గెల్చుకున్న బ్రీ లార్సెన్ గత ఏడాది మేలో హైదరాబాద్‌లో ఉన్నారు. మంచు మనోజ్ వివాహ వేడుకల్లో పాల్గొడానికి ఈ విదేశీ అందం మన దేశానికి వచ్చారు.

ఉత్తమ నటి అవార్డు గెల్చుకున్న బ్రీ లార్సెన్ గత ఏడాది మేలో హైదరాబాద్‌లో ఉన్నారు. మంచు మనోజ్ వివాహ వేడుకల్లో పాల్గొడానికి ఈ విదేశీ అందం మన దేశానికి వచ్చారు. హైదరాబాద్‌లో సెటిల్ కాకముందు లక్ష్మీ మంచు లాస్ వేగాస్‌లో అమెరికన్ టీవీ సిరీస్‌లో నటించారు. ఆ తర్వాత ఆమె నటించి, స్వీయదర్శకత్వం వహించిన ‘పర్‌ఫెక్ట్ లైవ్స్’ అనే షార్ట్ ఫిలిం లాస్ ఏంజిల్స్‌లోని ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. హాలీవుడ్‌వారితో లక్ష్మీకి మంచి అనుబంధం ఉంది. అందుకే తమ్ముడు మనోజ్ పెళ్లికి బ్రీ లార్సెన్‌ని పిలవడం, ఆమె హైదరాబాద్ రావడం జరిగింది. ఆ సమయంలో తన సతీమణి ప్రణతితో కలిసి దిగిన ఫొటోను  బ్రీ లార్సెన్ ఆస్కార్ గెల్చుకున్న సందర్భంగా మనోజ్ ట్విట్టర్‌లో పెట్టారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement