
మళ్లీ ‘లౌక్యం’
‘లక్ష్యం’ తర్వాత గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన ‘లౌక్యం’ బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా
‘లక్ష్యం’ తర్వాత గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన ‘లౌక్యం’ బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా బాక్సాఫీస్ దగ్గర పేరు తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని జీ తెలుగు చానల్ మరోసారి ఈ ఆదివారం 6 గంటలకు ప్రసారం చేస్తోంది.