‘టైగర్’ దర్శకునితో సినిమా | Nikhil Act's with director v.i.Anand | Sakshi
Sakshi News home page

‘టైగర్’ దర్శకునితో సినిమా

Oct 23 2015 11:31 PM | Updated on Sep 3 2017 11:22 AM

‘టైగర్’ దర్శకునితో సినిమా

‘టైగర్’ దర్శకునితో సినిమా

వైవిధ్యమైన చిత్రాలకు సరికొత్త చిరునామా... నిఖిల్. తాజాగా ఆయన మరో విభిన్న చిత్రానికి పచ్చజెండా ఊపారు.

వైవిధ్యమైన చిత్రాలకు సరికొత్త చిరునామా... నిఖిల్. తాజాగా ఆయన మరో విభిన్న చిత్రానికి పచ్చజెండా ఊపారు. సందీప్ కిషన్ హీరోగా ై‘టెగర్’ చేసిన వి.ఐ. ఆనంద్‌తో ఆయన సినిమా చేయనున్నారు. మేఘన ఆర్ట్స్ పతాకంపై పి.వెంకటేశ్వరరావు నిర్మించనున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రాన్ని నిఖిల్ సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం. నవంబర్‌లో షూటింగ్ మొదలుపెడతాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శేఖర్‌చంద్ర, సహనిర్మాత: డి. శ్రీనివాస్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement