మన తప్పులు తెలుసుకుంటే... | Nani's Janda Pai Kapiraju releasing on March 21 | Sakshi
Sakshi News home page

మన తప్పులు తెలుసుకుంటే...

Mar 8 2015 11:13 PM | Updated on Sep 2 2017 10:31 PM

మన తప్పులు తెలుసుకుంటే...

మన తప్పులు తెలుసుకుంటే...

మనలో ఉన్న తప్పులను సరిదిద్దుకుంటే ప్రపంచాన్నే మార్చగలం అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘జెండా పై కపిరాజు’. నాని ద్విపాత్రాభినయం

మనలో ఉన్న తప్పులను సరిదిద్దుకుంటే ప్రపంచాన్నే మార్చగలం అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘జెండా పై కపిరాజు’. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అమలాపాల్ కథానాయిక. సముద్రఖని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మల్టీ డెమైన్షన్ పతాకంపై రజత్ పార్థసారథి, ఎస్. శ్రీనివాసన్‌లు నిర్మించారు. ఉగాది పండగ సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల కన్నా ఈ సినిమాకు ఎక్కువ కష్టపడ్డాను. ప్రివ్యూ చూసుకున్నాక చాలా గర్వంగా అనిపించింది. ఇంత మంచి అవకాశమిచ్చిన సముద్రఖనిగారికి నా కృతజ్ఞతలు’’ అని  చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement