అమ్మాయిలంటే అస్సలు పడదు | Naa Rakumarudu Releasing On The 27th December | Sakshi
Sakshi News home page

అమ్మాయిలంటే అస్సలు పడదు

Dec 16 2013 2:03 AM | Updated on Sep 2 2017 1:39 AM

అమ్మాయిలంటే అస్సలు పడదు

అమ్మాయిలంటే అస్సలు పడదు

తొలి సినిమా ‘అందాల రాక్షసి’తో అందర్నీ ఆకట్టుకున్న నవీన్‌చంద్ర ప్యూర్ రొమాంటిక్ పాత్రలో నటించిన చిత్రం ‘నా రాకుమారుడు’.

తొలి సినిమా ‘అందాల రాక్షసి’తో అందర్నీ ఆకట్టుకున్న నవీన్‌చంద్ర ప్యూర్ రొమాంటిక్ పాత్రలో నటించిన చిత్రం ‘నా రాకుమారుడు’. రీతూవర్మ కథానాయిక. సత్య దర్శకత్వంలో వజ్రంగ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా నవీన్‌చంద్ర మాట్లాడుతూ -‘‘ఇందులో క్లాస్, మాస్‌తో కూడిన కొత్త లుక్‌లో కనిపిస్తాను. నా పాత్రకు అమ్మాయిలంటే అస్సలు పడదు. అలాంటి వాణ్ణి ఎలా ప్రేమలో పడ్డానా అనేది ఆసక్తికరంగా ఉంటుంది’’ అని చెప్పారు. లవ్, రొమాన్స్, కామెడీల కలబోత ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, కెమెరా: కుమారస్వామి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement