ఎవరి మీద ముసుగు? | musugu movie release date announced to movie team | Sakshi
Sakshi News home page

ఎవరి మీద ముసుగు?

Mar 3 2016 11:58 PM | Updated on Sep 3 2017 6:55 PM

ఎవరి మీద ముసుగు?

ఎవరి మీద ముసుగు?

రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘ముసుగు’. త్రినాథ్ పంపన, మనోజ్ కృష్ణ, హర్ష, జెస్సీ ముఖ్యతారలుగా..

రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘ముసుగు’. త్రినాథ్ పంపన, మనోజ్ కృష్ణ, హర్ష, జెస్సీ ముఖ్యతారలుగా శ్రీకర్‌బాబు దర్శకత్వంలో దగ్గుబాటి వరుణ్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘‘ఈ నెలాఖరులోనే ఈ  చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ‘‘త్వరలో పాటలను విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి పాటలు: ‘గంగోత్రి’ విశ్వనాథ్, సంగీతం: నవనీత్ చారి, సీఎన్ ఆదిత్య, స్క్రీన్‌ప్లే: దివాకర్‌బాబు, కెమెరా: శ్రీకర్‌బాబు.

Advertisement
 
Advertisement
Advertisement