మీకు తెలుసా? | Marlon Brando honorarium Rs 16 crores | Sakshi
Sakshi News home page

మీకు తెలుసా?

Jul 19 2015 1:07 AM | Updated on Sep 3 2017 5:45 AM

మీకు తెలుసా?

మీకు తెలుసా?

హాలీవుడ్ చిత్రాల్లో పిల్లలను, పెద్దలను ఆకట్టుకునే క్యారెక్టర్స్‌లో సూపర్ మ్యాన్ ఒకటి. 1978లో వచ్చిన తొలి ‘సూపర్ మ్యాన్’

సూపర్... పారితోషికం
 హాలీవుడ్ చిత్రాల్లో పిల్లలను, పెద్దలను ఆకట్టుకునే క్యారెక్టర్స్‌లో సూపర్ మ్యాన్ ఒకటి. 1978లో వచ్చిన తొలి ‘సూపర్ మ్యాన్’ చిత్రంలో అప్పటి ప్రముఖ నటుడు మార్లిన్ బ్రాండో సూపర్‌మ్యాన్‌కు తండ్రిగా కీలక పాత్ర చేశారు. ఆ పాత్ర తెరపై కనిపించేది కొన్ని నిమిషాలే అయినా, ఆయన 16 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నారు. అప్పట్లో 350 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం అంతకు ఐదింతలకు పైగా వసూలు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement