మళ్లీ తెరపైకి మనీషా.. | Manisha Koirala in Rajkumar Santoshi's next film? | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి మనీషా..

Oct 1 2014 2:22 AM | Updated on Sep 2 2017 2:11 PM

మళ్లీ తెరపైకి మనీషా..

మళ్లీ తెరపైకి మనీషా..

కేన్సర్‌తో పోరాటం తర్వాత తేరుకున్న మనీషా కోయిరాలా త్వరలోనే మళ్లీ తెరపైకి రానుంది. రాజ్‌కుమార్ సంతోషి తదుపరి చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.

కేన్సర్‌తో పోరాటం తర్వాత తేరుకున్న మనీషా కోయిరాలా త్వరలోనే మళ్లీ తెరపైకి రానుంది. రాజ్‌కుమార్ సంతోషి తదుపరి చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించేందుకు రాజ్‌కుమార్ సంతోషి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మనీషా ప్రస్తుతం పూర్తిగా కోలుకుందని ఆమె మేనేజర్ మీడియాకు వెల్లడించాడు. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో మనీషా ఇదివరకు ‘లజ్జ’ చిత్రంలో నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement