నిలకడగా...

Long journey but we've begun positively - Sakshi

ఇటీవలే క్యాన్సర్‌కి గురై లండన్‌లో చికిత్స పొందుతున్నారు సోనాలీ బింద్రే.  ఆమె క్షేమసమాచారాలు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో తెలియజేస్తున్నారు. ఈ క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతున్నానని సోనాలీ పేర్కొ న్నారు. ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని సోనాలీ భర్త గోల్డీ బెహల్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. భార్య హెల్త్‌ అప్‌డేట్‌ను బెహల్‌ షేర్‌ చేస్తూ – ‘‘సోనాలీ మీద అందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. తన ఆరోగ్యం నిలకడగా ఉంది. ట్రీట్‌మెంట్‌కు బాగా రెస్పాండ్‌ అవుతోంది. క్యాన్సర్‌కి ఎదురుగా పోరాడటం పెద్ద జర్నీ. మేం పాజిటివ్‌గా స్టార్ట్‌ చేశాం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top