అల్లు హీరోతో అందాల రాక్షసి | Lavanya Tripathi teams up with Allu Sirish | Sakshi
Sakshi News home page

అల్లు హీరోతో అందాల రాక్షసి

Jul 27 2015 11:51 PM | Updated on Sep 3 2017 6:16 AM

అల్లు హీరోతో అందాల రాక్షసి

అల్లు హీరోతో అందాల రాక్షసి

అల్లు శిరీష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో

అల్లు శిరీష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో శిరీష్ సరసన ‘అందాల రాక్షసి’ ఫేం లావణ్య త్రిపాఠీని కథానాయిక. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఆగస్ట్ 1న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement