తైముర్‌ ఫర్‌ సేల్‌ | Kareena Kapoor and Saif Ali Khan react on Taimur doll | Sakshi
Sakshi News home page

తైముర్‌ ఫర్‌ సేల్‌

Nov 22 2018 12:49 AM | Updated on Nov 22 2018 8:29 AM

Kareena Kapoor and Saif Ali Khan react on Taimur doll - Sakshi

స్టార్‌  కిడ్స్‌లో తైముర్‌ అలీఖాన్‌కి బోలెడంత క్రేజ్‌ ఉంది. సైఫ్‌ అలీఖాన్, కరీనాల ముద్దుల తనయుడు తైముర్‌కి ఎంత క్రేజ్‌ ఉందంటే.. ఈ బుడతడు ఎక్కడ కనిపించినా కెమెరాలు క్లిక్‌మంటాయి. ఇప్పుడు ఏకంగా తైముర్‌ని పోలిన బొమ్మలను తయారు చేసి, మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారు. తైముర్‌ బొమ్మ కేరళలోని దుకాణాల్లో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌ అయింది. అమ్మాయిలకు బార్బీ బొమ్మలా.. అబ్బాయిలకు తైముర్‌ బొమ్మ అన్నమాట. ఇదిలా ఉంటే.. ‘‘తైముర్‌కి నార్మల్‌ లైఫ్‌ ఇవ్వాలని మేం అనుకుంటున్నప్పటికీ తనని సెలబ్రిటీలానే చూస్తున్నారు’’ అని కరీనా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement