అవకాశాలులేనంత మాత్రాన... అలా చేయడమేనా? - కుష్బూ | is it right to do so if you don't have chances ?- kusboo | Sakshi
Sakshi News home page

అవకాశాలులేనంత మాత్రాన... అలా చేయడమేనా? - కుష్బూ

Sep 10 2014 12:32 AM | Updated on Sep 2 2017 1:07 PM

అవకాశాలులేనంత మాత్రాన... అలా చేయడమేనా? - కుష్బూ

అవకాశాలులేనంత మాత్రాన... అలా చేయడమేనా? - కుష్బూ

ఆర్థిక ఇబ్బందులు, సినిమాల్లో అవకాశాలు లేనంతమాత్రాన వ్యభిచార కూపంలోకి దిగడమేనా అంటూ ఇటీవల అరెస్టయిన నటి శ్వేతాబసుకు సీనియర్

ఆర్థిక ఇబ్బందులు, సినిమాల్లో అవకాశాలు లేనంతమాత్రాన వ్యభిచార కూపంలోకి దిగడమేనా అంటూ ఇటీవల అరెస్టయిన నటి శ్వేతాబసుకు సీనియర్ నటి కుష్బూ క్లాస్ పీకింది. ‘సినిమా అవకాశాలు లేకుంటే టీవీ రంగంలోకి వెళ్లవచ్చు, క్యారెక్టర్ నటిగా మారవచ్చు - ఇలా అనేక అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు లేని నటీనటులు ఎందరో ఉన్నారు. అంతమాత్రాన శ్వేతాబసు ఇలాంటి పనిచేయడం సమర్థనీయం కాదు. ఇటువంటి చర్యలను తల్లిదండ్రులు ఎలా అంగీకరిస్తున్నారు, శ్వేత విషయంలో ఆమెను కన్నవారినే ప్రధానంగా తప్పుపడుతున్నాను’ అని కుష్బూ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement