‘ఫేస్ ఆఫ్’ ప్రేరణతో... | Inspired by Face Off | Sakshi
Sakshi News home page

‘ఫేస్ ఆఫ్’ ప్రేరణతో...

Published Tue, Apr 8 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM

‘ఫేస్ ఆఫ్’ ప్రేరణతో...

హాలీవుడ్ సంచలన చిత్రం ‘ఫేస్ ఆఫ్’ ప్రేరణతో జై ఆకాశ్ దర్శకత్వంలో ‘లవ్ ఇన్ మలేసియా’ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఆకాశ్ సరసన సందీప్తి, సంగీత, గెహనా వశిష్ఠ్ నాయికలుగా చేస్తు న్నారు. గణేశ్ దొండి నిర్మిస్తున్న ఈ చిత్రం 90 శాతం పూర్తయింది. ఓ డాక్టర్‌తో ప్రేమాయణం సాగించే పోలీస్ కథ ఇదని, ఇందులో తాను టైస్ట్ హెడ్‌గా నటిస్తున్నానని     జై ఆకాశ్ తెలిపారు. మలేసియాలో అత్యధిక భాగం చిత్రీకరణ జరిపామని, మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జూపూడి సుమన్.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement