మరో భారతీయుడు

Indian 2 starring Kamal Haasan and Kajal Aggarwal goes on the floors - Sakshi

చేతివేళ్లు మెలితిప్పి అవినీతిని తుడిచేసే ప్రయత్నం చేశారు ‘భారతీయుడు’ సినిమాలో సైనాపతి. ఇప్పుడు మరో సమస్యను చర్చించడానికి వస్తున్నారాయన. శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘ఇండియన్‌’ (తెలుగులో భారతీయుడు). ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ రూపొందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్తం శుక్రవారం  జరిగింది. కాజల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్‌ స్వరాలు అందిస్తారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top