కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో 'ముద్దు'ముచ్చట్లు! | Freida Pinto spotted kissing new polo player boyfriend | Sakshi
Sakshi News home page

కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో 'ముద్దు'ముచ్చట్లు!

Oct 24 2015 10:18 AM | Updated on Sep 3 2017 11:25 AM

కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో 'ముద్దు'ముచ్చట్లు!

కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో 'ముద్దు'ముచ్చట్లు!

'స్లమ్‌డాగ్ మిలియనీర్' భామ మళ్లీ ప్రేమలో పడింది! హాలీవుడ్ కథానాయిక ఫ్రిదా పింటో పోలో ప్లేయర్ రోనీ బార్‌కార్డితో ప్రేమాయణం సాగిస్తున్నది.

లాస్ ఏంజిల్స్: 'స్లమ్‌డాగ్ మిలియనీర్' భామ మళ్లీ ప్రేమలో పడింది! హాలీవుడ్ కథానాయిక ఫ్రిదా పింటో పోలో ప్లేయర్ రోనీ బార్‌కార్డితో ప్రేమాయణం సాగిస్తున్నది. వీరిద్దరు కలిసి లిప్ టు లిప్ కిస్ చేసిన ఫొటో ఒకటి ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నది.

'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాతో 2008లో హాలీవుడ్‌కు పరిచయమైన ఫ్రిదా పింటో.. ఆ సినిమాలో తన సహ నటుడు దేవ్ పటేల్‌తో ఆరేళ్లు డేటింగ్ చేసింది. వారి ప్రేమబంధం ఇటీవలే బ్రేకప్ అయింది. ఈ నేపథ్యంలో రోనీ బార్‌కార్డితో సన్నిహితంగా మెలుగుతున్న పింటో.. అతన్ని పెనవేసుకొని పెదవితో పెదవి కలుపడం హాట్ న్యూస్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement